Skip to main content
Infomundi Infomundi

Session

CM Shivakumar | కర్ణాటకలో విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం.. తొలి క్యాబినెట్‌ భేటీలో సీఎం నిర్ణయం

Narender Tirukovela·Namasthe Telangana·2026-06-03 16:41:30·1 view

CM Shivakumar : కర్ణాటకలో నూతన సీఎంగా డీకే శివకుమార్ బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. కర్ణాటకలో విద్యార్థులకు ఉచితంగా బస్సు పాసులు అందించాలని నిర్ణయించినట్లు సీఎం చెప్పారు. అంతేకాదు.. రైతులు వలస పోకుండా నివారణ చర్యలు తీసుకుంటామన్నారు.

 0  0

Maximus
MAXIMUS Infomundi's AI

Turning complex stories into clear, actionable insights.

Complete the captcha to unlock Maximus

Share this article:
Namasthe Telangana icon
Namasthe Telangana
Brought to you by Infomundi
Visit source

Like this publisher? Add them to your personal feed and combine publishers, tags, and categories to build a custom news page just for you.