Skip to main content
Infomundi Infomundi

Session

నేపాల్‌లో నిరసనల హోరు

Suresh·Visalaandhra·2026-06-03 17:31:41·1 view

ప్రధాని బాలెన్ షా రాజీనామాకు డిమాండ్వీధుల్లోకి వచ్చిన విద్యార్థులు`ప్రతిపక్షాలుసార్వభౌమత్వం కాపాడుదామని నినాదంనష్ట నివారణ చర్యల్లో విదేశాంగ శాఖ ఖాట్మండు: నేపాల్ రాజకీయం మళ్లీ వేడెక్కింది. సరిహద్దు ఆక్రమణలపై ప్రధాని బాలెన్ షా వ్యాఖ్యలు అగ్గిరాజేశాయి. దేశమంతటా నిరసనలను హోరెత్తాయి. బాలేంద్ర ‘బాలెన’ షా రాజీనామాకు డిమాండ్ మార్మోగింది. భారత్`నేపాల్ సరిహద్దు వివాదం గురించి పార్లమెంటులో బాలెంద్ర చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. విద్యార్థులు వీధుల్లోకి వచ్చి ప్రధాని రాజీనామాను డిమాండ్ చేశారు.

 0  0

Maximus
MAXIMUS Infomundi's AI

Turning complex stories into clear, actionable insights.

Complete the captcha to unlock Maximus

Share this article:
Visalaandhra
Brought to you by Infomundi
Visit source

Like this publisher? Add them to your personal feed and combine publishers, tags, and categories to build a custom news page just for you.